News Monday, August 1, 2016 - 19:44
Submitted by andhra on Mon, 2016-08-01 19:44
Select District:
News Items:
Description:
Due to low pressure in Bay of Bengal, the wave height will be 8 to 11 feet and wind speed will be 45 to 50 kmph from 2nd to 4th August. Fishermen are advised to not venture into the sea
Regional Description:
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సందర్భంగా అన్ని తీరప్రాంతములలో ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 11 అడుగులు మరియు గాలి వేగం 45 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు కావున మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచిస్తున్నాము.