News Friday, April 14, 2017 - 11:04
Submitted by andhra on Fri, 2017-04-14 11:04
Select District:
News Items:
Description:
The low pressure area over Southeast Bay of Bengal & neighbourhood and associated upper air cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists. It is very likely the low pressure area concentrate gradually into a depression during next 24 hours.
Regional Description:
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ వైపు ఏర్పడిన అల్పపపీడన ద్రోణి రానున్న 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం తెలియచేసింది. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని వివరించింది. ఈ ద్రోణి కోస్తా తీరానికి చాలా దూరంగా ఉన్నందున ప్రస్తుతానికి వర్షప్రభావం ఉండకపోవచ్చని అంచా వేస్తున్నారు. ఒక వేళ ఈ అల్పపీడన ద్రోణి దిశమార్చుకుని తమిళనాడువైపు కదిలితే వాతావరణంలో మార్పులు కొంత ప్రభావం ఉంటుందని తెలియచేసారు.