News Monday, May 11, 2026 - 09:46
Submitted by andhra on Mon, 2026-05-11 09:46
Select District:
News Items:
Description:
SSC పాసైన వారికి సూపర్ ఛాన్స్.. టిటిడి కళాశాలలో ఉచితంగా విద్య + హాస్టల్స్ సదుపాయం | TTD Education Scheme
SHARESHAREPIN ITSHARE

SSC కోచింగ్
After passing class 10th TTD Education Scheme : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శిల్పకళలపై ఆసక్తి ఉన్న పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త. ఇటీవల పదవ తరగతి పాసైన అభ్యర్థులకు తమ భవిష్యత్తు కోసం సరికొత్త కోర్స్ ఎంపిక చేసుకోవాలనుకున్న అభ్యర్థుల కోసం టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంప్రదయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాల 2026-27 విద్యా సంవత్సరం అకాడమిక్ ప్రారంభమైంది.
తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పాసైన అభ్యర్థుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అవకాశం కల్పిస్తుంది. శిల్పకళ పై ఆసక్తి కలిగిన పదవ తరగతి పాసైన విద్యార్థుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రారంభమయ్యాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు కళాశాల ప్రధాన రెండు రకాలుగా ఉన్నాయి.
•శిలా శిల్పం, సదాశిల్పం, ఆలయ నిర్మాణం, లోహ శిల్పం,కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణ చిత్రలేఖనం వంటి విభాగాలలో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ AICTE అనుమతితో నాలుగు సంవత్సరాలు డిప్లమా కోర్స్ (ట్రెడిషనల్ స్కల్చర్) కోర్సు ఇస్తారు.
కళాశాల వార్తలు
•వస్త్ర సాంప్రదాయ చిత్రకళలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఈ కోర్స్ ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలోనే సుమారుగా పదిమంది విద్యార్థులు ఎంపిక చేస్తారు. రెండు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు సంప్రదాయ కళాకారి కలంకారి కల ఇస్తారు.
అర్హత
•కనీస అర్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి.
•ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ప్రవేశపరీక్ష ఉంటుంది.
•దరఖాస్తు ప్రారంభం మే 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
•దరఖాస్తు కళాశాల నేరుగా లేదా టీటీడీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
సీట్లు మరియు సదుపాయాలు
స్కాలర్‌షిప్ సమాచారం
• ప్రతి విభాగంలో సుమారుగా పదిమంది చొప్పున మొత్తం 60 మందిని సెలెక్ట్ చేస్తారు.
• ఉచిత భోజనం మరియు హాస్టల్ సదుపాయం ఉంటుంది.
•విద్యార్థుల పేరుపైన లక్ష రూపాయలు బ్యాంక్ డిపాజిట్ కోర్స్ పూర్తయిన వెంటనే వడ్డీతో సహా అందజేయడం జరుగుతుంది.
ఈ కోర్స్ పూర్తి చేశాక ఉపాధి అవకాశాలు విద్యార్థులకు
1. టిటిడి ఆలయ నిర్మాణ & పునర్నిర్మాణ విభాగంలో ఉద్యోగాలు
2. దేవాదాయ, పురావాస్తు & పర్యాటక శాఖలో అవకాశాలు
3. టెక్నికల్ అసిస్టెంట్, స్థపతి, కాంట్రాక్ట్ వంటి పని అవకాశాలు.
హాస్టల్ సౌకర్యాలు
4. స్వయంగా శిల్పకళ లో ఉపాధి అవకాశాలు వస్తాయి.
ఎలా అప్లై చేసుకోవాలి
•శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ, అలిపిరి రోడ్డు తిరుపతి 517507.
•వెబ్సైట్ : https://www.tirumala.org/
• ఫోన్ నెంబర్ : 0877-2264637 సంప్రదించవచ్చు.
Regional Description: