News Monday, May 11, 2026 - 09:35

Select District: 
News Items: 
Description: 
AP ICDS Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ 227 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | AP Anganwadi Notification 2026 SHARESHAREPIN ITSHARE AP ICDS Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ 227 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | AP Anganwadi Notification 2026 Apply Now AP ICDS Anganwadi Recruitment 2026 Latest Anganwadi workers, Mini Anganwadi workers & helpers Notification 2026 Apply Now: నిరుద్యోగులకు మహిళా అభ్యర్థులకు భారీ శుభవార్త.. రాత పరీక్ష లేకుండా పదో తరగతి అర్హతతో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 13 అంగన్వాడీ టీచర్, 10 మినీ అంగన్వాడీ టీచర్, 204 అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో 13 కార్యకర్తలు, 10 మినీ అంగన్వాడీ, 204 సహాయకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ 07 మే 2026 నుంచి 25 మే 2026 వరకు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21-35 ఏళ్ల వయసున్న, ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా జాబ్స్. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, స్థానిక వివాహిత మహిళలై ఉండాలని, పెళ్లికాని మహిళలు అర్హులన్నారు. విద్య అర్హత మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ.₹7,000/- to ₹11,500/- వరకు ఉంటుంది. అప్లై ఆఫ్ లైన్ లో తమ ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టులో చేసుకోవాలి. దరఖాస్తును నమోదు చేసుకోవడం కోసం ఆఫ్ లైన్ దరఖాస్తు ఆహ్వానం 07-05-2026 నుండి 25-05-2026 వరకు దరఖాస్తులను ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టులో సమర్పించాలని అన్నారు. •పోస్ట్ వివరాలు •అంగన్వాడీ టీచర్ :: 13 పోస్టులు •మినీ అంగన్వాడీ టీచర్ :: 10 పోస్టులు •అంగన్వాడీ సహాయకుల :: 204 పోస్టులు •మొత్తం పోస్టులు :: 227 పోస్టుకు ఉన్నాయి. •కనీస విద్య అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, స్థానిక వివాహిత మహిళలై ఉండాలని, వివాహం కాని వారు అనర్హులని తెలిపారు. ఎంపిక ప్రక్రియ రూల్ ఆఫ్ రిజర్వేషనన్ను అనుసరించి ఉంటుందని ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ ఎస్టీ హాబిటేషన్లలో పోస్టులకు 10వ తరగతి పాస్ కాబడిన వారు లేని యెడల తదుపరి తరగతుల వారు అర్హులని తెలిపారు •వయస్సు : •దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారై ఉండాలని తెలిపారు. అలాగే 21-35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ హాబిటేషన్లలో లేనియెడల 18 సంవత్సరాలు నిండినవారు అర్హులని పేర్కొన్నారు. •నెల జీతం : •అంగన్వాడీ టీచర్ :: 11,500/- •మినీ అంగన్వాడీ టీచర్ :: 7,000/- •అంగన్వాడీ సహాయకుల :: 7,000/- •అప్లికేషన్ ఫీజులు :: అప్లికేషన్ ఫీ లేదు. •ఎంపిక ప్రక్రియ :: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. •ఎలా దరఖాస్తు చేయాలి : ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం నోటీస్ బోర్డులో ప్రచు రించారన్నారు. వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి. •నేటివిటి సర్టిఫికేట్/రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి… •10వ తరగతి ఉత్తీర్ణత – మార్క్స్ మెమో – తప్పనిసరిగా జతపరచవలయును. •పుట్టిన తేది&వయసు నిర్ధారణకు – పదవ తరగతి మార్క్స్ మెమో – తప్పనిసరిగా జతపరచవలయును. •కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) – తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన – తప్పనిసరిగా జతపరచవలయును. •వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును. •దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో – దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును. ముఖ్యమైన తేదీ వివరాలు •ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ : 07 మే 2026 •ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పించడానికి చివరి తేదీ :: 27 మే 2026
Regional Description: 