News Monday, November 3, 2025 - 10:37

Select District: 
News Items: 
Description: 
AP Police Jobs : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 11 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు! AP Police Jobs : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు మమ్మరమైంది. ఆగస్టు 31 వరకు వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు డీజీపీ. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 11 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు! AP Police Jobs : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు పోలీసు శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, స్పెషల్ ఆర్మ్‌డ్‌ రిజర్వుసీపీఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఉద్యోగాలు ఫిల్ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపించారు డీజీపీ. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేయనున్నారు. సివిల్ పోలీస్ ఫోర్స్‌లో 315 ఎస్సైలు, 3580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్‌ఎస్‌ఐ పోస్టులు,2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏపీ స్టేట్‌లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారు. ఇంకా వివరణాత్మకంగా చూస్తే... Show Quick Read Key points generated by AI, verified by newsroom పోస్టు పేరు ఖాళీల సంఖ్య ఎస్‌ఐ(సివిల్‌) 182 రిజర్వ్‌ ఎస్‌ఐ(ఏఆర్‌) 116 రిజర్వ్‌ ఎస్‌ఐ(ఎస్‌ఏఆర్‌-సీపీఎల్‌) 18 రిజర్వ్‌ ఎస్‌(ఐఏపీఎస్పీ) 53 ఎస్‌ఐ(కమ్యూనికేషన్) 61 ఎస్‌ఐ(పీటీఓ) 14 సివిల్‌ పోలీస్ కానిస్టేబుల్‌ఉద్యోగాలు 3622 ఏఆర్‌ పోలీస్ కానిస్టేబుల్‌ 2000 ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్‌(డ్రైవర్‌) 198 పోలీస్ కానిస్టేబుల్‌(కమ్యూనికేషన్) 298 ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీవరకు వివిధ విభాగాల్లో గుర్తించిన ఖాళీలను మాత్రమే పంపించారు. నేరస్తులు కొత్త కొత్త విధానాల్లో క్రైం చేస్తున్నారు. సైబర్ క్రైం పెరిగిపోతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాలంటే సిబ్బంది అవసరం అని పోలీసు శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి వీలైనంత త్వరగా అనుమతి ఇచ్చి నోటీఫికేషన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సూచించింది.
Regional Description: 