News Thursday, March 30, 2017 - 10:29

News Items: 
Description: 
Today onwards Lorry strike: నేటి నుంచి లారీల బంద్ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఉదయం నుంచి లారీల బంద్ నిర్వహించాలని లారీల బంద్ నిర్వహించాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు మూడు లక్షల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తాగునీరు, మందులు, పాలు వంటి సేవలకు మినహాయింపు లభించింది. పెట్రోల్, డీజిల్, కూరగాయలు ఇతర సరకుల రవాణాలపై బంద్ ప్రభావం పడనుంది.
Regional Description: 
నేటి నుంచి లారీల బంద్ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఉదయం నుంచి లారీల బంద్ నిర్వహించాలని లారీల బంద్ నిర్వహించాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు మూడు లక్షల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తాగునీరు, మందులు, పాలు వంటి సేవలకు మినహాయింపు లభించింది. పెట్రోల్, డీజిల్, కూరగాయలు ఇతర సరకుల రవాణాలపై బంద్ ప్రభావం పడనుంది.