News Tuesday, June 17, 2025 - 10:53

News Items: 
Description: 
Central Bank of India Posts : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ లేకుండా 4,500 పోస్టులు.. అర్హతలు, పూర్తి వివరాలివే Government Bank Jobs : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 పోస్టులకు పిలుపునిచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలో.. పోస్టుకి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం. సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా అప్రెంటీస్ నియామకం 2025 Central Bank of India apprentice recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిక్రూట్మెంట్లో భాగంగా 4,500 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్రెంటీస్ పోస్టుల పట్ల ఆసక్తి ఉన్నవారు, దరఖాస్తు చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన అర్హతలు ఇవే మొత్తం పోస్టులు - 4,500 చదువు - డిగ్రీ (ఏ విభాగం నుంచి అయినా డిగ్రీ పొంది ఉండాలి. 2021 జనవరి నాటికి పాస్ అయిపోయి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేయవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో జాబ్ చేయాలనుకునే ఫ్రెష్ గ్యాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. వయసు - 20 నుంచి 28 సంవత్సరాలు లొకేషన్ - ఇండియా పరీక్ష విధానం - ఆన్లైన్ ఆన్లైన్ పరీక్షలో నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ పరీక్షలో క్వాలిఫై అయితే అప్రెంటీస్ పోస్ట్ దొరుకుతుంది. చివరి తేది - ఈ పోస్ట్ కోసం అప్లై చేసేందుకు జూన్ 23 చివరి తేది. పరీక్ష - జూలై మొదటి వారంలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. వీటిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులకు ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు, 15 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ 15 ప్రశ్నలకు 15 మార్కులకు ఉంటాయి. బేసిక్ రీటైల్ ప్రొడెక్ట్స్ గురించి 10 ప్రశ్నలు 10 మార్కులకుఉంటాయి. బేసిక్ రీటైల్ అసెట్ ప్రొడక్ట్స్ నుంచి 10 మార్కులకు 10 ప్రశ్నలుంటాయి. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడెక్ట్స్ 10 మార్కులకు 10 ప్రశ్నలు ఉంటాయి. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడెక్ట్స గురించి 10 మార్కులకు 10 ప్రశ్నలు ఉంటాయి. గంటలో ఎగ్జామ్ పూర్తి చేయాలి. అప్లై చేయడం ఎలా.. అప్లై చేయడం కోసం https://placementdriveinsta.in/central-bank-of-india-apprentice-recruitment/ ఈ లింక్ క్లిక్ చేస్తే పేజ్ నేరుగా ఓపెన్ అవుతుంది. ఆసక్తి ఉన్నవారు, అర్హతలు కలిగిన వారు, బ్యాంకింగ్ సెక్టార్లో చేయాలనుకునేవారు ఈ జాబ్ కోసం అప్లై చేయవచ్చు.
Regional Description: 