News Wednesday, May 7, 2025 - 10:35
Submitted by andhra on Wed, 2025-05-07 10:35
Select District:
News Items:
Description:
ఫ్లాష్..ఏపీ జిల్లా కోర్టులలో భారీగా కొలువులు...1620 ఉద్యోగాల భర్తీకి 10 నోటిఫికేషన్స్ విడుదల.
» అర్హతలు: పోస్టును అనుసరించి 7th, 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.
» వయో పరిమితి: 18 సం. నుంచి 42 సం. సడలింపు ఉంటుంది.
» జీతభత్యాలు: పోస్టును బట్టి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.
» ఎంపిక విధానం: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన
10 రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.
https://www.apbadi.net/2025/05/ap-district-courts-recruitment-2025.html
Follow for more job news:
https://bit.ly/jobs-whatsapp-channel
Regional Description: