News Thursday, April 10, 2025 - 09:56

News Items: 
Description: 
APPSC: జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల షెడ్యూలు విడుదల - సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలివే AP Exams: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPPSC) ప్రకటించింది. ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు AP Govt Lecturers Exams Schedule: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPPSC) ప్రకటించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, గవర్నమెంట్‌ డిగ్రీ, టీటీడీ/ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్ల నియామకాలకు జూన్‌ 6 నుంచి 26 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు.. ➥ 16.06.2025 ఉదయం సెషన్: ఫిజిక్స్, కమిర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్, కెమిస్ట్రీ. మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ. ➥ 17.06.2025 ఉదయం సెషన్: కంప్యూటర్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మధ్యాహ్నం సెషన్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. ➥ 18.06.2025 మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్. ➥ 19.06.2025 మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ. ➥ 23.06.2025 ఉదయం సెషన్: మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ. మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ. ➥ 25.06.2025 ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్. మధ్యాహ్నం సెషన్: మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మెకానికల్ ఇంజినీరింగ్. జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు.. ➥ 16.06.2025 ఉదయం సెషన్: ఒరియా. ➥ 18.06.2025 ఉదయం సెషన్: కెమిస్ట్రీ. మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్. ➥ 19.06.2025 ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ (టీటీడీ). మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ (ఏపీపీఎస్సీ). ➥ 23.06.2025 ఉదయం సెషన్: బోటనీ. మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం. ➥ 24.06.2025 ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్. మధ్యాహ్నం సెషన్: కామర్స్. ➥ 25.06.2025 ఉదయం సెషన్: సివిక్స్. మధ్యాహ్నం సెషన్: హిందీ. ➥ 26.06.2025 ఉదయం సెషన్: ఎకనామిక్స్. మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ. డిగ్రీ లెక్చరర్ పరీక్షల తేదీలు.. ➥ 16.06.2025 ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్. మధ్యాహ్నం సెషన్: కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, హోంసైన్స్, సంస్కృత వ్యాకరణం. ➥ 17.06.2025 ఉదయం సెషన్: ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్. మధ్యాహ్నం సెషన్: బయోటెక్నాలజీ. ➥ 18.06.2025 ఉదయం సెషన్: కెమిస్ట్రీ. మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్. ➥ 19.06.2025 ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ. ➥ 23.06.2025 ఉదయం సెషన్: బోటనీ, పాపులేషన్ స్టడీస్. మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం. ➥ 24.06.2025 ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్. మధ్యాహ్నం సెషన్: కామర్స్, డెయిరీ సైన్స్. ➥ 25.06.2025 ఉదయం సెషన్: స్టాటిస్టిక్స్. మధ్యాహ్నం సెషన్: హిందీ. ➥ 26.06.2025 ఉదయం సెషన్: ఎకనామిక్స్, మైక్రోబయాలజీ. మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు ఖాళీల సంఖ్య: 99. జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 11 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 33 పోస్టులు, జోన్-14: 43 పోస్టులు. విభాగాలవారీగా ఖాళీలు: ➥ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01 పోస్టు ➥ ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08 పోస్టులు ➥ బయోమెడికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు ➥ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్: 12 పోస్టులు ➥ సిరామిక్ టెక్నాలజీ: 01 పోస్టు ➥ కెమిస్ట్రీ: 08 పోస్టులు ➥ సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు ➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 08 పోస్టులు ➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10 పోస్టులు ➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02 పోస్టులు ➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01 పోస్టు ➥ ఇంగ్లిష్: 04 పోస్టులు ➥ గార్మెంట్ టెక్నాలజీ: 01 పోస్టు ➥ జియోలజీ: 01 పోస్టు ➥ మ్యాథమెటిక్స్: 04 పోస్టులు ➥ మెకానికల్ ఇంజినీరింగ్: 06 పోస్టులు ➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు ➥ మైనింగ్ ఇంజినీరింగ్: 04 పోస్టులు ➥ ఫార్మసీ: 03 పోస్టులు ➥ ఫిజిక్స్: 04 పోస్టులు ➥ టెక్స్‌టైల్ టెక్నాలజీ: 03 పోస్టులు ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు ఖాళీల సంఖ్య: 47 జోన్లవారీగా ఖాళీలు.. జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16. సబ్జెక్టులవారీగా ఖాళీలు.. ➥ ఇంగ్లిష్: 09 పోస్టులు ➥ తెలుగు: 02 పోస్టులు ➥ ఉర్దూ: 02 పోస్టులు ➥ సంస్కృతం: 02 పోస్టులు ➥ ఒరియా: 01 పోస్టు ➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు ➥ ఫిజిక్స్: 05 పోస్టులు ➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు ➥ బోటనీ: 02 పోస్టులు ➥ జువాలజీ: 01 పోస్టు ➥ ఎకనామిక్స్: 12 పోస్టులు ➥ సివిక్స్: 02 పోస్టులు ➥ హిస్టరీ: 05 పోస్టులు డిగ్రీ లెక్చరర్ (DL) పోస్టులు ఖాళీల సంఖ్య: 290. ➥ బయోటెక్నాలజీ: 04 ➥ బోటనీ: 20 పోస్టులు ➥ కెమిస్ట్రీ: 23 పోస్టులు ➥ కామర్స్: 40 పోస్టులు ➥ కంప్యూటర్ అప్లికేషన్స్: 49 పోస్టులు ➥ కంప్యూటర్ సైన్స్: 48 పోస్టులు ➥ ఎకనామిక్స్: 15 పోస్టులు ➥ ఇంగ్లిష్: 05 పోస్టులు ➥ హిస్టరీ: 15 పోస్టులు ➥ మ్యాథమెటిక్స్: 25 పోస్టులు ➥ మైక్రోబయాలజీ: 04 పోస్టులు ➥ పొలిటికల్ సైన్స్: 15 పోస్టులు ➥ తెలుగు: 07 పోస్టులు ➥ జువాలజీ: 20 పోస్టులు
Regional Description: 