News Friday, April 4, 2025 - 18:00

Select District: 
News Items: 
Description: 
BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్‌బాగ్‌లో అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా BDL: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) కంచన్‌బాగ్‌ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీడీఎల్‌ అప్రెంటిస్ పోస్టులు BDL Recruitment: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) కంచన్‌బాగ్‌ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబందిత విభాగంలో బీఈ/ బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలు.. విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డీసీసీపీ. గ్రాడ్యుయేట్‌ అండ్‌ డిప్లొమా అప్రెంటిషిప్‌ ట్రైనింగ్‌ ఖాళీల సంఖ్య: 75 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్: 38 పోస్టులు ➥ సివిల్ ఇంజనీరింగ్: 02 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9000. ➥ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 05 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9000. ➥ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: 15 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9000. ➥ మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 16 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9000. డిప్లొమా అప్రెంటిస్‌: 37 పోస్టులు ➥ సివిల్ ఇంజనీరింగ్: 02 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.8000. ➥ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 05 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.8000. ➥ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: 05 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.8000. ➥ మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 05 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.8000. ➥ డీసీసీపీ: 20 పోస్టులు అర్హత: సంబందిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.8000. వయోపరిమితి: నిబంధనల ప్రకారం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.04.2025.
Regional Description: 