News Tuesday, March 11, 2025 - 09:57

Select District: 
News Items: 
Description: 
BOI: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్‌ పోస్టులు- ఈ అర్హతలుండాలి బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ ఉద్యోగాలు BOI Recruitment: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వానీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్తులు మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలు.. ఆఫీసర్‌ స్కేల్- II, III, IV. ఖాళీల సంఖ్య: 180 ⏩ చీఫ్ మేనేజర్: 21 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. ➥ ఐటీ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్): 02 ➥ ఐటీ (నెట్‌వర్క్): 02 ➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్) : 02 ➥ ఐటీ (ఇన్ఫ్రా): 02 ➥ ఐటీ (మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్): 01 ➥ ఐటీ (డిజిటల్ చెల్లింపులు): 02 ➥ ఐటీ (ఇన్సిడెంట్ మేనేజర్): 01 ➥ ఐటీ (ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్): 01 ➥ ఐటీ (అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 01 ➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్) : 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ CISA/ CISM/CISSP అర్హతలతో IT ఆఫీసర్: 02 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఐటీ - సెక్యూరిటీ సెల్: 02 వయోపరిమితి: 01.01.2025 నాటికి 32 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఫిన్‌టెక్: 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఎకనామిస్ట్: 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ⏩ సీనియర్ మేనేజర్: 85 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. ➥ ఐటీ(సీబీసీ/Unise): 02 ➥ ఐటీ(అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 03 ➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్): 03 ➥ ఐటీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ (కోర్ జావా): 02 ➥ ఐటీ (డేటాబేస్): 03 ➥ ఐటీ (క్వాలిటీ కంట్రోల్): 01 ➥ ఐటీ (ప్రొడక్ట్ మేనేజర్): 01 ➥ ఐటీ(మిడిల్‌వేర్): 02 ➥ ఐటీ (ఇన్ఫ్రా): 02 ➥ ఐటీ (సెక్యూరిటీ మేనేజర్ టూల్స్): 03 ➥ ఐటీ (సెక్యూరిటీ అనలిస్ట్): 01 ➥ ఐటీ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్): 01 ➥ ఐటీ (నెట్‌వర్క్ సెక్యూరిటీ/నెట్‌వర్క్ ఆపరేషన్): 05 ➥ ఐటీ (ఫుల్ స్టాక్ జావా డెవలపర్): 03 ➥ ఐటీ(డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్): 02 ➥ ఐటీ(టెస్ట్ఆర్కిటెక్ట్): 01 ➥ ఐటీ( ప్యాచ్ మేనేజ్‌మెంట్): 02 ➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్): 02 ➥ ఐటీ(కంప్లైయన్స్): 01 ➥ ఐటీ (సెక్యూరిటీ ఇంజినీర్): 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ CISA/CISM/CISSP అర్హతలు కలిగిన ఐటీ ఆఫీసర్: 05 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఐటీ -సెక్యూరిటీ సెల్: 03 వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 01 ➥ ML Ops ఫుల్ స్టాక్ డెవలపర్: 01 ➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 01 ➥ SAS వియా అడ్మినిస్ట్రేటర్: 01 ➥ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్: 01 ➥ NOSQL డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01 ➥ ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01 ➥ API డెవలపర్: 01 ➥ ETL టెస్టర్: 01 ➥ జనరల్ AI డెవలపర్: 01 ➥ ఫిన్‌టెక్: 02 ➥ ప్రాజెక్ట్ మేనేజర్: 03 ➥ క్లిక్ BI డెవలపర్: 01 ➥ విండోస్ - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01 ➥ డేటా క్వాలిటీ డెవలపర్: 02 ➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01 ➥ డేటా సైంటిస్ట్: 02 ➥ డేటా ఇంజినీరింగ్: 01 ➥ డేటా ఆర్కిటెక్: 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ రిస్క్: 09 వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ కంపెనీ సెక్రటరీ: 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 31 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ⏩ లా ఆఫీసర్స్: 17 పోస్టులు వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ⏩ మేనేజర్: 57 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. ➥ ఐటీ (పర్ఫామెన్స్ టెస్టింగ్): 01 ➥ ఐటీ (డిజిటల్ పేమెంట్స్): 02 ➥ ఐటీ (ఫ్రంట్ ఎండ్ జావాడెవలపర్): 02 ➥ ఐటీ (ఆటోమేషన్ టెస్టింగ్): 02 ➥ ఐటీ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్): 03 వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ CISA/CISM/CISSP అర్హతతో ఐటీ: 05 వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 02 ➥ UI/ UX డెవలపర్: 01 ➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 02 ➥ API డెవలపర్: 04 ➥ జనరల్ AI డెవలపర్: 01 ➥ ఫిన్‌టెక్ ఆఫీసర్: 04 ➥ క్లిక్ BI డెవలపర్: 02 ➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01 ➥ డేటా ఇంజినీరింగ్: 01 వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ : 05 వయోపరిమితి: 01.01.2025 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఫైనాన్స్ & అకౌంట్స్ : 02 ➥ ఐఎన్‌డీ AS: 03 ➥ జీఎస్టీ: 03 ➥ టిడిఎస్: 02 వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ సివిల్ ఇంజినీర్: 05 ➥ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 02 వయోపరిమితి: 01.01.2025 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ ఐటీ-హెచ్ఆర్ఎంఎస్: 02 వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు ఎంఎంజీఎస్‌-2కు రూ.64,820 - రూ.93960, ఎంఎంజీఎస్‌-3కు రూ.85,920 - రూ.1,05,280, ఎంఎంజీఎస్‌-4కు రూ.1,02,300 - రూ.1,20,940. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.03.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.03.2025. దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 23.03.2025. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 07.04.2025. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 08.03.2025 నుంచి 23.03.2025.
Regional Description: 