News Friday, March 24, 2017 - 16:02

Select District: 
News Items: 
Description: 
The Andhra Pradesh Postal Circle has released an official notification inviting all the interested, eligible candidates for various posts in Gramin Dak Sevak (GDS) posts. All the eligible candidates need to apply latest by April 19. Total posts: 1126. General category: 625. OBC category: 284, SC category: 126, ST category: 91. Educational qualifications: All the candidates interested in applying need to be matriculate (Class 10) pass from a recognised state board/university. It is important for the aspirant to have basic knowledge in computer and is required to furnish basic computer training certificate (Central Government/ State Government/ University/ Boards etc., will also be acceptable) for at least 60 days from a recognised Computer Training Institute. For more details, all the candidates can check the official notification available at appost.in and indiapost.gov.in. Age limit: The age of candidate should be between 18 and 40 years. There is age relaxation of three years for OBC category and five years for SC/ST candidates. For PH candidates, it is 10 years. Application fee: All the candidates need to pay Rs 100 for each application form whereas female and SC/ ST candidates are exempted from paying application fee.
Regional Description: 
ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 1146 ఖాళీలు : మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్‌ సర్కిల్‌లో గ్రామీణ్‌ డాక్ సేవక్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఏపీ సర్కిల్‌లోని వివిధ డివిజన్లలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తారు. *గ్రామీణ్ డాక్ సేవక్: 1146. * ఖాళీల వివ‌రాలు: అన్ రిజ‌ర్వుడు 625, ఓబీసీ 284, ఎస్సీ 126, ఎస్టీ 91. డివిజన్లు: అనంతపురం, చిత్తూరు, కడప, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూర్‌, తిరుపతి, భీమవరం, ఏలూరు, గుడివాడ, గూడూరు, గుంటూరు, మచిలీపట్నం, నరసరావుపేట, నెల్లూరు, ప్రకాశం, తాడేపల్లిగూడెం, తెనాలి, విజయవాడ, అమలాపురం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. * విద్యార్హతలు: ప‌దో త‌ర‌గతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. వయసు: 2017 ఏప్రిల్ 19 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. *ఎంపిక: ప‌దో త‌ర‌గ‌తిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.10,000 నుంచి రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. *దరఖాస్తు: ఇండియన్ పోస్ట్స్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. *ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 18. * చివరి తేదీ: ఏప్రిల్ 19. *ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ http://appost.in/gdsonline/Home.aspx