News Friday, February 14, 2025 - 11:25

Select District: 
News Items: 
Description: 
HMFW: హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా ఉన్నాయి HMFW Vacancies:హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ, ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌ తిరుపతి సంయుక్తంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎఫ్‌డబ్ల్యూ, ఎస్‌వీ మెడికల్ కాలేజ్ తిరుపతి- కంబైన్డ్ నోటిఫికేషన్ HMFW Recruitment: ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్(HMFW), శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్‌- తిరుపతి.. ఒప్పంద /ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంయుక్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ హస్పిటల్‌, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, శ్రీ పద్మావతి గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవర్నమెంట్‌ మెటర్నిటీ హస్పిటల్‌లలో విధిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 66 పోప్టుల వారీగా ఖాళీలు.. ⏩ ల్యాబ్‌ అటెండెంట్: 07 పోస్టులు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 03 ➥ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, స్వీఆర్ఆర్‌జీజీహెచ్, తిరుపతి(SON): 02 ➥ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, టీపీటీ(జీఎంహెచ్): 02 ⏩ జనరల్‌ డ్యూటీ అంటెండెంట్: 15 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 14 ➥ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, టీపీటీ(జీఎంహెచ్): 01 ⏩ లైబ్రేరీ అటెండెంట్: 01 పోస్టు ➥ శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ సీఓఎన్, టీపీటీ: 01 ⏩ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్: 01 పోస్టు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 01 ⏩ డయాలసిస్ టెక్నీషియన్: 01 పోస్టు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 01 ⏩ డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03 పోస్టులు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 02 ➥ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, స్వీఆర్ఆర్‌జీజీహెచ్, తిరుపతి(SON): 01 ⏩ ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ: 07 పోస్టులు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 07 ⏩ మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ: 10 పోస్టులు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 10 ⏩ ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్: 02 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 01 ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 01 ⏩ ఆడియోమెట్రీ టెక్నీషియన్: 02 పోస్టులు ➥ ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీపీటీ(ఎస్వీఆర్ఆర్‌జీజీహెచ్): 02 ⏩ ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌: 01 పోస్టు ➥ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, స్వీఆర్ఆర్‌జీజీహెచ్, తిరుపతి(SON): 01 ⏩ అటెండర్స్: 04 పోస్టులు ➥ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, స్వీఆర్ఆర్‌జీజీహెచ్, తిరుపతి(SON): 04 ⏩ ఫిజియోథెరపిస్ట్‌: 02 పోస్టుల ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 02 ⏩ సీ. ఆర్మ్ టెక్నీషియన్: 02 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 02 ⏩ ఓ.టీ. టెక్నీషియన్: 02 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 02 ⏩ ఈఈజీ టెక్నీషియన్: 02 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 02 ⏩ డయాలసిస్ టెక్నీషియన్: 02 పోస్టులు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 02 ⏩ అనస్థీషియా టెక్నీషియన్: 01 పోస్టు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 01 ⏩ మార్చురీ మెకానిక్‌: 01 పోస్టు ➥ ఎస్వీ మెడికల్ కాలేజ్, టీపీటీ(ఎస్వీఎంసీ): 01 అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, తదితరాల ఆధారంగా. జీతం: ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు నెలకు రూ.35,570; ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, సీ. ఆర్మ్ టెక్నీషియన్, ఓ.టీ. టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670; ఎలక్ట్రీషియన్ / మెకానిక్ పోస్టులకు నెలకు రూ.22,460; డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నెలకు రూ.18,500; మార్చురీ మెకానిక్ పోస్టులకు నెలకు రూ.18,000; నెలకు ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అటెండర్స్ పోస్టులకు నెలకు రూ.15,000. ముఖ్యమైన తేదీలు.. ✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2025. ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2025. ✦ దరఖాస్తు పరీశలన తేదీలు: 22.02.2025 నుంచి 05.03.2025 వరకు ✦ తాత్కాలిక మెరిట్ జాబితా తేదీ: 07.03.2025. ✦ అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 10.03.2025 నుంచి 12.03.2025 వరకు ✦ తుది మెరిట్ జాబితా & ఎంపిక జాబితా: 15.03.2025. ✦ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నియామక ఉత్తర్వులు: 24.03.2025 నుంచి
Regional Description: 