News Monday, January 27, 2025 - 10:00

Select District: 
News Items: 
Description: 
BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి BDL Vacancies: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పో స్టులకు జనవరి 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీడీఎల్ ఉద్యోగాలు BDL Recruitment: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్, ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 49 మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. ఎలక్ట్రానిక్స్: 15 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 32 సంవత్సరాలు మించకూడదు. మెకానికల్: 10 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 32 సంవత్సరాలు మించకూడదు. ఎలక్ట్రికల్: 04 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. కంప్యూటర్ సైన్స్: 02 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. సైబర్ సెక్యూరిటీ: 02 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. కెమికల్: 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 27 సంవత్సరాలు మించకూడదు. సివిల్: 02 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ- 27 సంవత్సరాలు, ఎస్టీ- 32 సంవత్సరాలు మించకూడదు. బిజినెస్ డెవలప్‌మెంట్: 02 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. పబ్లిక్ రిలేషన్: 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 27 సంవత్సరాలు మించకూడదు. ఫైనాన్స్: 04 పోస్టులు వయోపరిమితి: ఎంబీఏ(ఫైనాన్స్) అభ్యర్థులకు యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. సీఏ /ఐసీడబ్ల్యూఏఐ(సీఎంఏ) అభ్యర్థులకు యూఆర్/ఈడబ్ల్యూఎస్- 28 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 31 సంవత్సరాలు, ఎస్సీ- 33 సంవత్సరాలు, ఎస్టీ - 28 సంవత్సరాలు మించకూడదు. హ్యూమన్ రిసోర్సెస్: 02 పోస్టులు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 27 సంవత్సరాలు, ఓబీపీ(ఎన్‌సీఎల్)- 27 సంవత్సరాలు, ఎస్సీ- 32 సంవత్సరాలు, ఎస్టీ - 27 సంవత్సరాలు మించకూడదు. అఫీషియల్ లాంగ్వేజ్: 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 27 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు విభాగం: లీగల్- 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 28 సంవత్సరాలు మించకూడదు. సీనియర్ మేనేజర్ పోస్టులు విభాగం: సివిల్- 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 45 సంవత్సరాలు మించకూడదు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు విభాగం: సివిల్- 01 పోస్టు వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీపీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ- 50 సంవత్సరాలు మించకూడదు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, ఎంబీఏ(బిజినెస్ డెవలప్ మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్), ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీపీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. జీతం: నెలకు మేనేజ్ మెంట్ ట్రైనీ, ఏఎం లీగల్ పోస్టులకు రూ.40,000 - 1,40,000; ఎస్ఎం పోస్టుకు రూ.70,000 - రూ.2,00,000, డీజీఎం పోస్టుకు రూ. 80,000 - రూ.2,20,000. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2025. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.02.2025.
Regional Description: 