News Thursday, January 2, 2025 - 10:08

Select District: 
News Items: 
Description: 
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి RITES: రైట్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతుంది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపిక చేస్తారు. రైట్స్‌ లిమిటెడ్ ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్‌ నోటిఫికేషన్ RITES Vacancies: గుర్‌గ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్(రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 67 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 09 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతలు, డాక్యుమెంట్ స్క్రూటినీ/వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, పని అనుభవం, టెక్నికల్‌ స్కిల్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 67 పోస్టులు * ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు పోస్టుల వారీగా ఖాళీలు.. రెసిడెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌): 07 పోస్టులు లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్. అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు రూ.1,80,000. అసిస్టెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌): 12 పోస్టులు లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్. అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 08 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000. సైట్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 24 పోస్టులు లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్. అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు రూ.50,000. ల్యాబ్‌ టెక్నీషియన్‌(సివిల్‌): 24 పోస్టులు లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్. అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 02 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు రూ.40,000. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, డాక్యుమెంట్ స్క్రూటినీ/వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, పని అనుభవం, టెక్నికల్‌ స్కిల్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఆధారంగా. దరఖాస్తు ఫారమ్‌కు జతచేయాల్సిన డాక్యుమెంట్‌లు.. 1 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పుట్టిన తేదీ ధృవీకరణ కోసం హై స్కూల్ సర్టిఫికేట్ మొత్తం అన్ని సెమిస్టర్‌లు/సంవత్సరాలకు సంబంధించిన(టెన్త్, ఇంటర్, డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్తించే విధంగా) అకడమిక్ & ప్రొఫెషనల్ అర్హతల సర్టిఫికెట్‌లు అండ్ అన్ని అర్హతల మార్కుల స్టేట్‌మెంట్‌లు కలిగిన సర్టిఫికేట్‌లు ఎక్ప్‌పీరీయన్స్ సర్టిఫికేట్‌లు ప్రూఫ్ అఫ్ ఐడెంటిటీ & అడ్రస్ (పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైనవి) పాన్ కార్డు దరఖాస్తు ఫారమ్‌లో చూపిన విధంగా వివిధ కాలాల ఎక్ప్‌పీరీయన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్‌లు(వర్తిస్తే) ఏదైనా ఇతర డాక్యుమెంట్‌లు అవరమైతే ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: : 09.01.2025. ఇంటర్వ్యూ తేదీ: 06.01.2025 నుంచి 10.01.2025 వరకు. ఇంటర్వ్యూ వేదిక: RITES Office, Lucknow 13KM. Milestone, NH-24, SitapurRoad,Lucknow-226201, (Near SEWA Hospital). RITES Corporate Office, Gurugram Shikhar, Plot No.01, Sector-29, Gurugram-122001.
Regional Description: 