News Monday, November 25, 2024 - 11:02

Select District: 
News Items: 
Description: 
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఆలస్యం కానుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియపై డీఎస్సీ నోటఫికేషన్ ఆధార పడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ మరింత ఆలస్యం Andhra Pradesh DSC 2024: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదో షాకింగ్ న్యూస్‌ అనే చెప్పవచ్చు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ నుంచే అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఆలస్యమవుతుంది.
Regional Description: 