You are here
Disaster Alerts 12/11/2024
State:
Andhra Pradesh
Message:
*ఎత్తైన అలల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతంలో ఈస్ట్ గోదావరి జిల్లాలోని అంతర్వేది నుండి పెరుమల్లాపురం వరకు ఎత్తైన అలల ఉంటాయని హెచ్చరిక. 12-11-2024 తేదీ ఉదయం 05:30 గంటల నుండి సాయంత్రం 20:30 గంటల వరకు 1.8 - 2.2 మీటర్ల మధ్య అధికమైన అలల ఉంటాయని అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతంలో ఈస్ట్ గోదావరి జిల్లాలోని అంతర్వేది నుండి పెరుమల్లాపురం వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ ఉదయం 05:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు వడి వేగం 1.5 - 1.7 మీ/సెకనుకు వడి వేగం ఉండవచ్చని అంచనా. కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా తీరప్రాంతంలో బెస్తపాలెం (బాపట్ల) నుండి నిజాంపట్నం వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ మధ్యాహ్నం 13:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 0.6 - 0.7 మీ/సెకనుకు వడి వేగం ఉండవచ్చని అంచనా కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*ఎత్తైన అలల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాలోని నాచుగుంట నుండి పెద గొల్లపాలెం వరకు ఎత్తైన అలలు ఉంటాయని హెచ్చరిక. 12-11-2024 తేదీ 05:30 గంటల నుండి 20:30 గంటల వరకు 1.6 - 2.2 మీటర్ల మధ్య అధికమైన అలలు ఉంటాయని అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాలోని నాచుగుంట నుండి పెద గొల్లపాలెం వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ మధ్యాహ్నం 05:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 1.1 - 1.3 మీ/సెకనుకు వడి వేగం అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కొరమండల్ నుండి వట్టూరుపాపల్లం వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 19:00 గంటల వరకు 0.5 - 0.7 మీ/సెకనుకు వదివేగం ఉండవచ్చని అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని రామచంద్రపురం నుండి కావిటీ వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ 05:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 1.2 - 1.3 మీ/సెకనుకు వడివేగం అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*ఎత్తైన అలల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని పల్పమనపేట నుండి భీమునిపట్నం వరకు ఎత్తైన అలలు ఉంటాయని హెచ్చరిక. 12-11-2024 తేదీ 02:30 గంటల నుండి 14:30 గంటల వరకు 1.8 - 2.1 మీటర్ల మధ్య అధికమైన అలలు ఉంటాయని అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని పల్పమనపేట నుండి భీమునిపట్నం వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ 05:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 1.3 - 1.4 మీ/సెకనుకు వడి వేగం అంచనా.కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లాలోని ముక్కం నుండి చింతపల్లి వరకు సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ 16:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 1.2 - 1.3 మీ/సెకనుకు నీటి వడి వేగం అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*ఎత్తైన అలల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎత్తైన అలలు ఉంటాయని హెచ్చరిక. 12-11-2024 తేదీ 11:30 గంటల నుండి 20:30 గంటల వరకు 1.6 - 2.2 మీటర్ల మధ్య అధికమైన అలలు ఉంటాయని అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
*సముద్ర నీటి ప్రవాహాల హెచ్చరిక*: ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర వడి వేగం హెచ్చరిక. 12-11-2024 తేదీ 07:00 గంటల నుండి 13-11-2024 సాయంత్రం 19:00 గంటల వరకు 1.2 - 1.4 మీ/సెకనుకు వడి వేగం అంచనా.కావున, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Disaster Type:
State id:
1
Disaster Id:
6
Message discription:

Start Date & End Date:
Tuesday, November 12, 2024 to Wednesday, November 13, 2024