News Wednesday, October 30, 2024 - 09:47

Select District: 
News Items: 
Description: 
ఏపీలో త్వరలో ఆర్టీసీలో 7,545 ఉద్యోగాలు! APSRTCలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు,179 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్,656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.
Regional Description: 