News Saturday, March 18, 2017 - 10:07
Submitted by andhra on Sat, 2017-03-18 10:07
Select District:
News Items:
Description:
LED street lights in all villages with in a year
ఏడాదిలోపు అన్ని గ్రామాలలో LED వీధి దీపాలు: ఏడాదిలోగా ప్రతీగ్రామంలో LED వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. LED ట్యూబులైట్ల కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి అమరావతిలో ప్రారంభించారు. ప్రతీ ఇంట్లో LED బల్బు, ట్యూబులైటుతో పాటు ఇంధన పొదుపు సామర్ధ్యం కలిగిన ఫ్యాను ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. వెలగపూడి, మందలం గ్రామలకు చెందిన పలువురికి LED ట్యూబులైట్లను అందచేసారు. LED దీపాలతో పంచాయితీలలో 40 శాతం మేర విద్యుత్ ఆదాకు అవకాశముంటుందని తెలిపారు. పల్లెపల్లెకు ఈ వెలుగులు తీసుకెళ్ళడానికి 30 లక్షల LED వీధి దీపాలు అవసరమవుతాయని ఇందుకు సుమారు రూ. 1200 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందన్నారు.
Regional Description: