News Tuesday, September 24, 2024 - 10:05
Submitted by andhra on Tue, 2024-09-24 10:05
Select District:
News Items:
Description:
Railway Jobs: రైల్వేశాఖలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
RRB: ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్
RRB NON TECHNICAL POPULAR CATEGORIES (NTPC) GRADUATE POSTS: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
వివరాలు..
* ఎన్టీపీసీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 8113
పోస్ట్ పేరు 7వ CPC ప్రకారం చెల్లింపు స్థాయి ప్రారంభ వేతనం (రూ.) వైద్య ప్రమాణం 01.01.2025 నాటికి వయసు మొత్తం ఖాళీలు
(అన్ని RRBలు)
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 6 35400 B2 18-36 1736
స్టేషన్ మాస్టర్ 6 35400 A2 18-36 994
గూడ్స్ రైలు మేనేజర్ 5 29200 A2 18-36 3144
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 1507
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 732
మొత్తం ఖాళీలు - - - - 8113
రైల్వే జోన్లవారీగా ఖాళీలు..
సికింద్రాబాద్: 478
అహ్మదాబాద్: 516
అజ్మేర్: 132
బెంగళూరు: 496
భోపాల్: 155
భువనేశ్వర్: 758
బిలాస్పూర్: 649
ఛండీగఢ్: 410
చెన్నై: 436
గోరఖ్పూర్: 129
గువాహటి: 516
జమ్మూ, శ్రీనగర్: 145
కోల్కతా: 1382
మాల్దా: 198
ముంబయి: 827
ముజఫర్పూర్: 12
ప్రయాగ్రాజ్: 227
పాట్నా: 111
రాంచీ: 322
సిలిగురి: 40
తిరువనంతపురం: 174
Regional Description: