News Tuesday, July 30, 2024 - 09:43

News Items: 
Description: 
'స్టెనోగ్రాఫ‌ర్' నోటిఫికేషన్ విడుదల, 2006 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 % మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.07.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1994 - 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150. ఇతరులకు రూ.850. స్టాఫ్‌కి దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం మార్కులకు 200 ప్రలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఎకానమీ & సోషల్ ఇష్యూస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ 40 ప్రశ్నలు-40 మార్కులు. హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ (ఆన్‌లైన్ డిస్క్రిప్టివ్) 100 మార్కులకు ఉంటుంది. పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌లో కీబోర్డు ద్వారా రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. పేపర్-2 ఎకనామిక్స్ & సోషల్ ఇష్యూస్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 30 ప్రశ్నలకు 50 మార్కులు- 30 నిమిషాలు ఆబ్జెక్టివ్ తరహా, 4 డిస్ట్రిప్టివ్ ప్రశ్నలకు 50 మార్కులు - 90 నిమిషాలు ఉంటాయి. జీతం: నెలకు రూ.44,500 - రూ.89,150. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.07.2024. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.08.2024. ➥ ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01.09.2024.
Regional Description: 