News Tuesday, July 30, 2024 - 09:33

Select District: 
News Items: 
Description: 
NABARD Jobs: నాబార్డులో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, రూ.90 వేల వరకు జీతం NABARD: నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి ఆగస్టు 15లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ NABARD Assistant Manager Notification: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించి ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రెండు దశల రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. వివరాలు.. * అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్/ రాజ్‌భాష) పోస్టులు ఖాళీల సంఖ్య: 102. పోస్టుల కేటాయింపు: యూఆర్‌ - 46, ఎస్సీ - 11, ఎస్టీ - 10, ఓబీసీ - 26, ఈడబ్ల్యూఎస్‌ - 09. విభాగాల వారీగా ఖాళీలు.. ➥ జనరల్: 50 పోస్టులు ➥ చార్టర్డ్ అకౌంటెంట్: 04 పోస్టులు ➥ ఫైనాన్స్: 07 పోస్టులు ➥ కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 16 పోస్టులు ➥ అగ్రికల్చర్: 02 పోస్టులు ➥ యానిమల్ హస్బెండరీ: 02 పోస్టులు ➥ ఫిషరీస్: 01 పోస్టు ➥ ఫుడ్ ప్రాసెసింగ్: 01 పోస్టు ➥ ఫారెస్ట్రీ: 02 పోస్టులు ➥ ప్లాంటేషన్ & హార్టికల్చర్: 01 పోస్టు ➥ జియో ఇన్ఫర్మేటిక్స్: 01 పోస్టు ➥ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్: 03 పోస్టులు ➥ స్టాటిస్టిక్స్: 02 పోస్టులు ➥ సివిల్ ఇంజినీరింగ్: 03 పోస్టులు ➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు ➥ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్: 02 పోస్టులు ➥ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: 02 పోస్టులు ➥ రాజ్‌భాష: 02 పోస్టులు
Regional Description: 