News Tuesday, July 16, 2024 - 10:32

Select District: 
News Items: 
Description: 
*బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం* సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో అల్పపీడనం అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో.. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం...
Regional Description: 