News Monday, July 15, 2024 - 10:06
Submitted by andhra on Mon, 2024-07-15 10:06
Select District:
News Items:
Description:
MECON Recruitment: 'మెకాన్'లో 309 ఇంజినీరింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Mecon India Jobs: ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మెకాన్ ఇండియా నోటిఫికేషన్
Mecon India Ltd Recruitment Notification: రాంచీలోని మెకాన్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
వివరాలు..
ప్రొఫెషనల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 309.
➥ డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టు
➥ అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు
➥ జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు
➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు
➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు
➥ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు
➥ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్, పర్చేజ్ అండ్ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, రిఫ్రాక్టరీస్, మార్కెట్ రిసెర్చ్, ఎంఏఎస్, బైప్రొడక్ట్ అండ్ కెమికల్స్, కాంట్రాక్ట్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్స్, కమర్షియల్, ప్రాసెసింగ్, మెటలర్జీ, ఆర్కిటెక్చర్, జియోలజీ, మైనింగ్, అడ్మినిస్ట్రేషన్, ఎస్‌ఏపీ.
అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15-06-2024 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు సంబంధించి జనరల్-10 సంవత్సరాలు, బీసీ-13 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఇక జమ్ముకశ్మీర్ ప్రాంతాలకు చెందినవారికి 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనల మేరక వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.07.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2024.
Regional Description: