News Tuesday, July 9, 2024 - 10:06
Submitted by andhra on Tue, 2024-07-09 10:06
Select District:
News Items:
Description:
SAIL MT Recruitment: లక్షకుపైగా జీతంతో 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా'లో ఉద్యోగాలు, ఈ అర్హతలు తప్పనిసరి
SAIL Jobs: సెయిల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెయిల్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
Source : ABPLIVE_AI
SAIL Recruitment: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 249
పోస్టుల కేటాయింపు: యూఆర్- 103, ఓబీసీ(ఎన్సీఎల్)- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్- 24.
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.
కెమికల్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
సివిల్ ఇంజినీరింగ్: 21 పోస్టులు

Regional Description: