Disaster Alerts 03/07/2024

State: 
Andhra Pradesh
Message: 
వడి వేగం తూర్పు గోదావరి తీరం, ఆంధ్ర ప్రదేశ్ అంతర్వేది నుండి పెరుమాళ్లపురం వరకు 03-07-2024 04:00 గంటల నుండి 04-07-2024 16:00 గంటల వరకు 1.8 - 2.1 Km/hr పరిధిలో ఉపరితల వడి వేగం అంచనా వేయబడింది. వడి వేగం గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ బెస్తపాలెం బాపట్ల నుండి నిజాంపట్నం వరకు 03-07-2024 22:00 గంటల నుండి 04-07-2024 10:00 గంటల వరకు 1.8 – 2.1 Km/hr పరిధిలో ఉపరితల వడి వేగం అంచనా వేయబడింది. సముద్ర వడి వేగం నాచుగుంట నుండి పెద్ద గొల్లపాలెం వరకు కృష్ణ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి చ 03-07-2024 01:00 గంటల నుండి 04-07-2024 16:00 గంటల వరకు 1.8 - 2.8 Km/hr పరిధిలో ఉపరితల వడి వేగం అంచనా వేయబడింది. రామాయపట్నం నుండి వాడరేవు వరకు ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి . 03-07-2024 22:00 గంటల నుండి 04-07-2024 04:00 గంటల వరకు 1.4 – 2.1 Km/hr పరిధిలో వడి వేగం వుంటుంది కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాము వడి వేగం పశ్చిమ గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి. 03-07-2024 07:00 గంటల నుండి 04-07-2024 13:00 గంటల వరకు 1.4 – 2.1 km/hr పరిధిలో ఉపరితల నీటి ప్రవాహ వేగం (వడి వేగం ) వుంటుంది కాబట్టి మత్య కారులు అప్రమత్తముగా ఉండాలని కోరుచున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
6
Message discription: 

Start Date & End Date: 
Wednesday, July 3, 2024 to Thursday, July 4, 2024