News Wednesday, June 19, 2024 - 09:52

Select District: 
News Items: 
Description: 
AIIMS: ఎయిమ్స్‌ మంగళగిరిలో 70 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా AIIMS Mangalagiri: ఎయిమ్స్ మంగళగిరి 70 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు జూన్ 27వ తేదీన ఉదయం 08.30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎయిమ్స్‌ మంగళగిరి సీనియర్ రెసిడెంట్ పోస్టులు AIIMS Mangalagiri Recruitment: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 27వ తేదీన ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 70 * సీనియర్‌ రెసిడెంట్/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులు విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, పీడియాట్రిక్స్, సైకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఒబ్‌స్టేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్‌ తదితరాలు. విభాగాలవారీగా ఖాళీలు.. ➥ అనస్తీషియాలజీ- 03 పోస్టులు ➥ అనాటమీ- 02 పోస్టులు ➥ బయోకెమిస్ట్రీ- 01 పోస్టు ➥ కార్డియాలజీ- 01 పోస్టు ➥ ఈఎన్‌టీ- 01 పోస్టు ➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ- 01 పోస్టు ➥ గ్యాస్ట్రోఎంటరాలజీ- 02 పోస్టులు ➥ జనరల్ మెడిసిన్- 01 పోస్టు ➥ జనరల్ సర్జరీ- 07 పోస్టులు ➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్టు ➥ మెడికల్ హెమటాలజీ- 02 పోస్టులు ➥ మెడికల్ ఆంకాలజీ- 03 పోస్టులు ➥ నియోనాటాలజీ- 01 పోస్టు ➥ నెఫ్రాలజీ- 05 పోస్టులు ➥ న్యూరాలజీ- 03 పోస్టులు ➥ న్యూరోసర్జరీ- 01 పోస్టు ➥ న్యూక్లియర్ మెడిసిన్- 04 పోస్టులు ➥ ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ- 03 పోస్టులు ➥ ఆప్తాల్మాలజీ- 01 పోస్టు ➥ ఆర్థోపెడిక్స్- 02 పోస్టులు ➥ పీడియాట్రిక్స్- 02 పోస్టులు ➥ పీడియాట్రిక్ సర్జరీ- 02 పోస్టులు ➥ పాథాలజీ- 03 పోస్టులు ➥ ఫార్మకాలజీ- 01 పోస్టు ➥ ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్- 01 పోస్టు ➥ ఫిజియాలజీ- 03 పోస్టులు ➥ రేడియో డయాగ్నసిస్- 02 పోస్టులు ➥ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ- 01 పోస్టు ➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్- 01 పోస్టు ➥ ట్రామా & ఎమర్జెన్సీ- 07 పోస్టులు ➥ యూరాలజీ- 02 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్‌, ఎంఎస్‌/డీఎన్‌బీ, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ, డీఎం/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్-10 సంవత్సరాలు, ఓబీసీ- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. పే స్కేల్: నెలకు మెడికల్‌ అభ్యర్థులకు రూ.67,700, నాన్‌ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100. ఇంటర్వ్యూ వేదిక: Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh. ✦ ఇంటర్వ్యూ తేదీ: 27.06.2024. ✦ రిపోర్టింగ్ సమయం: ఉదయం 08.30 ✦ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ స్క్రీనింగ్: ఉదయం 09:00 నుంచి ✦ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11.00 నుంచి
Regional Description: 