Disaster Alerts 05/06/2024

State: 
Andhra Pradesh
Message: 
అంతర్వేది నుండి పెరుమాళ్లపురం వరకు తూర్పు గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి 04-06-2024 సాయంత్రం 5:30 గంటల నుండి 06-06-2024 రాత్రి 11:30 గంటల వరకు 19.0 - 20.0 సెకనుల వ్యవధిలో 0.8 - 1.1 మీ ఎత్తులో ఉబ్బెత్తు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలియచేయు చున్నాము రామచంద్రపురం నుండి కవిటి వరకు శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి 05-06-2024న 02:30 గంటల నుండి 06-06-2024న రాత్రి11:30 గంటల వరకు 17.0 - 19.0 సెకన్ల వ్యవధిలో 1.0 - 1.4 మీటర్ల ఎత్తులో ఉబ్బెత్తున అలలు వచ్చే అవకాశం ఉంది. పాల్మన్‌పేట నుండి భీమునిపట్నం వరకు విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి 04-06-2024న సాయంత్రం 5:30 గంటల నుండి 06-06-2024న రాత్రి 11:30 గంటల వరకు 19.0 - 19.0 సెకనుల వ్యవధిలో 0.9 - 1.3 మీ ఎత్తులో ఉబ్బెత్తున అలలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ముక్కం నుండి చింతపల్లి వరకు తీరం వెంబడి 04-06-2024 వ తేదీ రాత్రి 11.30 గంటల నుండి 06-06-2024 వ తేది రాత్రి 11.30 గంటల వరకు 17.0 - 19.0 సెకన్ల వ్యవధిలో 0.9 - 1.3 మీటర్ల ఎత్తులో ఉబ్బెత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.కావున మత్యకారులు గమనించ గలరు
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
6
Message discription: 

Start Date & End Date: 
Wednesday, June 5, 2024 to Thursday, June 6, 2024