News Tuesday, March 14, 2017 - 10:19

Select District: 
News Items: 
Description: 
RBI lifts all cash withdrawal limits from today: All limits on cash withdrawal from savings bank account imposed on November 8 after the demonetisation drive has been removed with effective from 13th March as the Reserve Bank of India (RBI) had announced about it last month.
Regional Description: 
నగదు ఉపసంహరణపై పరిమితుల ఎత్తివేత : పెద్దనోట్లను రద్దు చేస్తూ గత ఏది నవంబరు 8న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత బ్యాంకులలో పొదుపు ఖాతాల నుంచి పరిమితుల్ని సోమవారం పూర్తిగా ఎత్తివేసారు. పెద్దనోట్లను రద్దు చేసాక తొలివిడతలో రోజుకు రూ. 2000 మంచి తీసుకోకూడదనే నిబంధన విషయం తెలిసిందే తరువాత దీనిని రూ. 4,500 కి, తదుపరి రూ. 10,000కి పెంచారు. వారం మొత్తమీద రూ. 24000 మించకూడదనే పరిమితి విధించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ పరిమితిని వారానికి రూ. 50,000 చేసారు.