News Tuesday, May 21, 2024 - 10:37
Submitted by andhra on Tue, 2024-05-21 10:37
Select District:
News Items:
Description:
IITM: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీలో 65 ప్రాజెక్ట్ పోస్టులు
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఐటీఎంలో వివిధ ప్రాజెక్ట్ పోస్టులు
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్/ సీఎస్‌ఐఆర్-యూజీసీ/ గేట్ స్కోరుతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 65
ప్రాజెక్ట్ సైంటిస్ట్-3: 04 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.78,000.
ప్రాజెక్ట్ సైంటిస్ట్-2: 11 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,000.
ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 04 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో ఎంఎస్సీ, బీటెక్/బీఈ, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,000.
ట్రైనింగ్ కోఆర్డినేటర్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.42,000.
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్టులు
అర్హత: సంబందిత విభాగాలలో ఎంఎస్సీ/ఎంటెక్, బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంఈతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.42,000.
ప్రాజెక్ట్ అసోసియేట్-2: 08 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సీ/ఎంటెక్, లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: విభాగం అనుసరించి రూ.35,000; రూ.28,000. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 33 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సీతో లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: విభాగం అనుసరించి రూ.31,000; రూ.25,000.
రిసెర్చ్ అసోసియేట్ (డీప్ ఓషియన్ మిషన్): 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.58,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైనతేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.05.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2024.
Regional Description: