News Tuesday, May 21, 2024 - 09:47

Select District: 
News Items: 
Description: 
NIN: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా NIN Recruitment: సిక్కింలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌ఐఎన్‌లో వివిధ ఉద్యోగాలు NIN Recruitment: సిక్కింలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్మతలున్నవారు మే 30, 31 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 19 1. జూనియర్ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంబీబీఎస్/ఆయుష్/బీడీఎస్ డిగ్రీ పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.6000. 2. ఎస్‌ఆర్‌ఎఫ్: 02 పోస్టులు అర్హత: ఎంఎస్సీ/ఎంపీహెచ్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్, హోమ్ సైన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.44450. 3. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి గ్రాడ్యూయేట్(ఆంత్రోపాలజీ, సోషల్ సైన్స్, సోషియాలజీ,సైన్స్(బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), సోషల్ వర్క్ ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.32000. 4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03 పోస్టులు అర్హత: ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.31000. 5. ఫీల్డ్ వర్కర్: 08 పోస్టులు అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.18000. ఇంటర్వ్యూ తేదీ: 30, 31.05.2024.
Regional Description: 