News Monday, May 20, 2024 - 11:43

Select District: 
News Items: 
Description: 
JK Bank: జేకే బ్యాంకులో 276 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా JK Bank Recruitment: జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు JK Bank Recruitment: జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.700. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు: రూ.500. సరైన అర్హతలున్నవారు మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 276 కేటగిరీ/ జిల్లా/ప్రాంతాల వారీగా ఖాళీలు.. ➥ శ్రీనగర్: 28 ➥ గాండెర్బల్: 10 ➥ బారాముల్లా: 13 ➥ బందిపోరా: 05 ➥ అనంతనాగ్: 14 ➥ కుల్గామ్: 08 ➥ పుల్వామా:11 ➥ షోపియాన్: 08 ➥ బుద్గం: 10 ➥ కుప్వారా: 08 ➥ పూంచ్: 06 ➥ రాజౌరి: 08 ➥ జమ్మూ: 31 ➥ సాంబ: 08 ➥ ఉదంపూర్: 07 ➥ రియాసి: 05 ➥ కథువా: 09 ➥ దోడా: 06 ➥ రాంబన్: 05 ➥ కిష్త్వార్: 06 ➥ కార్గిల్: 05 ➥ లేహ్: 07 ➥ ఢిల్లీ: 13 ➥ ముంబై: 16 ➥ లక్నో: 06 ➥ బెంగళూరు: 12 ➥ 27. పూణే: 05 ➥ చెన్నై: 02 ➥ మొహాలి: 04 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితి: 01.01.2024 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.700. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు: రూ.500. ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ &ఇంగ్లీష్ కాంప్రహెన్షన్- 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & రీజనింగ్ ఎబిలిటీ- 50 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది. స్టైపెండ్: నెలకు రూ.10,500. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.05.2024.
Regional Description: 