News Tuesday, April 23, 2024 - 10:11

Select District: 
News Items: 
Description: 
AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌ పోస్టులు, వివరాలు ఇలా AIESL Recruitment: న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌ పోస్టులు AIESL Recruitment: న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు చెన్నై 25వ తేదీన, బెంగళూరు 29వ తేదీన, హైదరాబాద్‌ 02వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 40 ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి1): 25 పోస్టులు ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి2): 15 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 01.04.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500. ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ముఖ్యమైన తేదీలు.. చెన్నై: 25.04.2024. వాక్-ఇన్ చిరునామా: DGM (Engg) Office, AIESL, New Integrated Service Complex, Meenambakkam, Chennai. బెంగళూరు: 29.04.2024. వాక్-ఇన్ చిరునామా: Air India Conference Room, 2nd Floor, Alpha-3, Kempegowda International Airport, Bengaluru హైదరాబాద్‌: 02.05.2024. వాక్-ఇన్ చిరునామా: AIESL MRO, Near Gate No.3, Shamshabad, Rajiv Gandhi International Airport, Hyderabad. రిపోర్టింగ్ సమయం: (అన్ని ప్రదేశాలలో) 9.00 గంటల నుంచి 12.00 గంటల వరకు. వాక్-ఇన్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు.. ➥ ఆల్ ఒరిజనల్ క్వాలిఫికేషన్(ఎడ్యుకేషన్ & టెక్నికల్) సర్టిఫికెట్లు ➥ ఆల్ ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు. ➥ పుట్టిన తేదీ ద్రువీకరణ సర్టిఫికెట్ ➥ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ ➥ 2 పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాఫ్స్
Regional Description: 