News Monday, April 15, 2024 - 11:01

Select District: 
News Items: 
Description: 
NITK: నిట్‌-కురుక్షేత్రలో ఫ్యాకల్టీ పోస్టులు, ఈ అర్హతలుండాలి NITK Recruitment: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. నిట్ కురుక్షేత్రలో ఫ్యాకల్టీ పోస్టులు NITK Recruitment: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 77 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II విభాగాల వారీగా ఖాళీలు.. ➥ సివిల్ ఇంజినీరింగ్- 07 పోస్టులు ➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు ➥ మెకానికల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు ➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 09 పోస్టులు ➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 10 పోస్టులు ➥ ఫిజిక్స్- 01 పోస్టు ➥ కెమిస్ట్రీ- 02 పోస్టులు ➥ మ్యాథమెటిక్స్- 04 పోస్టులు ➥ హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్- 02 పోస్టులు ➥ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- 03 పోస్టులు ➥ కంప్యూటర్ అప్లికేషన్స్- 03 పోస్టులు ➥ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్- 02 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I విభాగాల వారీగా ఖాళీలు.. ➥ సివిల్ ఇంజినీరింగ్- 03 పోస్టులు ➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 02 పోస్టులు ➥ మెకానికల్ ఇంజినీరింగ్- 02 పోస్టులు ➥ ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 01 పోస్టు ➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 04 పోస్టులు ➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 01 పోస్టు అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాల వారీగా ఖాళీలు.. ➥ సివిల్ ఇంజినీరింగ్- 03 పోస్టులు ➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 01 పోస్టు ➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 03 పోస్టులు ➥ ఫిజిక్స్- 01 పోస్టు ➥ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్టు ➥ కంప్యూటర్ అప్లికేషన్స్- 01 పోస్టు ➥ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్- 01 పోస్టు అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.04.2024. దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 30.04.2024.
Regional Description: 