News Tuesday, March 19, 2024 - 10:13

Select District: 
News Items: 
Description: 
CBSE: సీబీఎస్‌ఈలో 118 గ్రూప్‌ ఎ, బి, సి, పోస్టులు- ఈ అర్హతలుండాలి CBSE Recruitment: న్యూఢిల్లీలోని సీబీఎస్‌ఈ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్‌- ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రూప్‌ ఎ, బి, సి పోస్టులుAdvertisement: 0:17 CBSE Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్‌- ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 11వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 118 గ్రూప్‌- ఎ పోస్టులు(పే లెవెల్- 10).. ➥ అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) : 18 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్స్): 16 పోస్టులు సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు.. ➛ హిందీ: 01 ➛ ఇంగ్లీష్: 01 ➛ ఫిజిక్స్: 01 ➛ బయాలజీ: 01 ➛ కెమిస్ట్రీ: 01 ➛ ఎడ్యుకేషన్: 01 ➛ సైకాలజీ: 01 ➛ ఫిజికల్ ఎడ్యుకేషన్: 01 ➛ మ్యాథమెటిక్స్: 01 ➛ కామర్స్: 01 ➛ ఎకనామిక్స్: 01 ➛ హిస్టరీ: 01 ➛ పొలిటికల్ సైన్స్: 01 ➛ జియోగ్రఫీ: 01 ➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01 ➛ స్టాటిస్టిక్స్: 01 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లలో పీజీ, బీఈడీ, NET/SLET లేదా తత్సమానం లేదా డాక్టరేట్ డిగ్రీ, ఎంఈడీ / ఎంఫిల్. లేదా తత్సమానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్): 08 పోస్టులు సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు.. ➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & AI: 02 ➛ అగ్రికల్చర్: 01 ➛ ఫుడ్ న్యూట్రిషన్ & ఫుడ్ ప్రొడక్షన్: 01 ➛ BFSI & మార్కెటింగ్: 02 ➛ టూరిజం: 01 ➛ బ్యూటీ & వెల్‌నెస్: 01 అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో పీజీ కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ అసిస్టెంట్ సెక్రటరీ (ట్రైనింగ్): 22 పోస్టులు సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు.. ➛ ఎడ్యుకేషన్: 02 ➛ మ్యాథమెటిక్స్: 02 ➛ ఫిజిక్స్: 02 ➛ కెమిస్ట్రీ: 02 ➛ బయాలజీ: 02 ➛ కామర్స్: 02 ➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కంప్యూటర్ సైన్స్: 02 ➛ మల్టీమీడియా & మాస్ కమ్యూనికేషన్: 02 ➛ డిజైన్: 02 ➛ ఇంగ్లీష్: 02 ➛ హిందీ: 02 అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లలో పీజీ, బీఈడీ, NET/SLET లేదా తత్సమానం లేదా డాక్టరేట్ డిగ్రీ, ఎంఈడీ / ఎంఫిల్. లేదా తత్సమానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/చార్టర్డ్ అకౌంటెంట్/ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ⏩ గ్రూప్‌- బి పోస్టులు(పే లెవెల్- 6).. ➥ జూనియర్ ఇంజినీర్: 17 పోస్టులు అర్హత: AICTE చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/బీటెక్(సివిల్ ఇంజనీరింగ్‌) కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-32 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 07 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ⏩ గ్రూప్‌- సి పోస్టులు.. ➥ అకౌంటెంట్(పే లెవెల్- 4): 07 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అండ్ టైపింగ్ వేగం 35 w.p.m. ఆంగ్లంలో లేదా 30 w.p.m. కంప్యూటర్‌లో హిందీలో ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ➥ జూనియర్ అకౌంటెంట్(పే లెవెల్- 2): 20 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 12వ తరగతితో పాటు అకౌంటెన్సీ/బిజినెస్ స్టడీస్/ ఎకనామిక్స్/ కామర్స్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్/ఫైనాన్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ టాక్సేషన్/ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్‌లలో ఒకటి కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.04.2024 నాటికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: గ్రూప్‌- ఎ పోస్టులకు రూ.1500, గ్రూప్‌- బి & సి పోస్టులకు రూ.800 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలు/రెగ్యులర్ CBSE ఉద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.04.2024.
Regional Description: 