News Tuesday, February 13, 2024 - 22:32

Select District: 
News Items: 
Description: 
APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసిన ఏపీపీఎస్సీ, దరఖాస్తు తేదీలివే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుంది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు APPSC Recruitment Notifications: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు ఉన్నాయి. ఇక టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్- 07 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్-04 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-01 పోస్టు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్-02 పోస్టులు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-01 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ కింద 19 పోస్టులు కేటాయిస్తూ ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు వివరాలు.. ➥ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ➥ టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ➥ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ➥ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ➥ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ➥ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
Regional Description: 