News Thursday, January 25, 2024 - 10:58
Submitted by andhra on Thu, 2024-01-25 10:58
Select District:
News Items:
Description:
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో 61 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది.
ఎన్‌టీపీసీ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
NTPC Jobs 2024: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా రేడియాలజీ విభాగాల్లో మొత్తం 61 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. సరైన అర్హతలున్నవారు జనవరి 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 61
విభాగాలవారీగా ఖాళీలు..
1) జీడీఎంవో: 20 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్.
అనుభవం: ఎంబీబీఎస్ తర్వాత కనీసం 2 సంవత్సరాల మెడికల్ ప్రాక్టీస్ ఉండాలి.
2) జనరల్ మెడిసిన్: 25 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ(జనరల్ మెడిసిన్).
అనుభవం: ఎంఎస్/డీఎన్‌బీ తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
3) జనరల్ సర్జరీ: 07 పోస్టులు
అర్హత: ఎంఎస్/డీఎన్‌బీ (జనరల్ సర్జరీ).

4) అనస్థీషియా: 05 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిప్లొమా (అనస్థీషియా) ఉండాలి.
అనుభవం: ఎండీ/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్ తర్వాత కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
5) రేడియాలజిస్ట్: 04 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిప్లొమా (రేడియోలజీ) ఉండాలి.

వయోపరిమితి: 37 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్: మెడికల్ ఆఫీసర్ మరియు మెడికల్ స్పెషలిస్ట్‌లకు నెలకు రూ.50,000- రూ.2,00,000. చెల్లిస్తారు.
దరఖాస్తు్కు చివరితేదీ: 24.01.2024.
Regional Description: