News Thursday, January 25, 2024 - 10:53

Select District: 
News Items: 
Description: 
BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 361 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీడీఎల్ ప్రాజెక్ట్ పోస్టులు BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నాలుగు సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 361 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 17, 18, 21, 22, 25వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 361 * ప్రాజెక్ట్ పోస్టులు ➤ ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌: 136 పోస్టులు ⏩ బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్: 05 పోస్టులు ➥ PEMCO ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 01 పోస్టు ➥ PEECCO ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు ➥ POBDCO ప్రాజెక్ట్ ఆఫీసర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 01 పోస్టు ⏩ బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 68 పోస్టులు ➥ PEMK ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 33 పోస్టులు ➥ PEECK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు ➥ PEEEK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 07 పోస్టులు ➥ PECSK ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్): 02 పోస్టులు ➥ PECHK ప్రాజెక్ట్ ఇంజినీర్ (కెమికల్): 01 పోస్టు ➥ PEENK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎన్విరాన్మెంట్): 01 పోస్టు ➥ POHRK ప్రాజెక్ట్ ఇంజినీర్ (హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు ➥ PEMI ప్రాజెక్ట్ ఇంజినీర్ ((మెకానికల్): 01 పోస్టు ➥ PEECI ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు ➥ POHRI ప్రాజెక్ట్ ఇంజినీర్ (హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు ⏩ బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 04 పోస్టులు ➥ PEMAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 02 పోస్టులు ➥ PEECAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు ➥ PEEEAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు ⏩ బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 52 పోస్టులు ➥ POHRB ప్రాజెక్ట్ ఆఫీసర్ (మానవ వనరు): 01 పోస్టు ➥ POFNB ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 02 పోస్టులు ➥ PEMB ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 24 పోస్టులు ➥ PEECB ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు ➥ PECSB ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్): 04 పోస్టులు ➥ PEEEB ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు ➥ PEMLB ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెటలర్జీ): 01 పోస్టు ➥ PECVB ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు ⏩ బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 07 పోస్టులు ➥ PEMV ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 02 ➥ PEECV ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 ➥ PEEEV ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01 ➥ POFNV ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 03 ➤ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్142 పోస్టులు ⏩ బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్ ➥ PDCSCO ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 01 పోస్టు ⏩ బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 76 పోస్టులు ➥ PDMK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 37 పోస్టులు ➥ PDECK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 09 పోస్టులు ➥ PDEEK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 19 పోస్టులు ➥ PDCSK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 03 పోస్టులు ➥ PDMI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 04 పోస్టులు ➥ PDECI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు ➥ PDEEI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు ⏩ బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 09 పోస్టులు ➥ PDMAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(మెకానికల్): 05 పోస్టులు ➥ PDECAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు ➥ PDEEAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(ఎలక్ట్రికల్): 03 పోస్టులు ⏩ బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 51 పోస్టులు ➥ PDMB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 20 పోస్టులు ➥ PDECB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 13 పోస్టులు ➥ PDCSB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 02 పోస్టులు ➥ PDEEB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 07 పోస్టులు ➥ PDCVB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (సివిల్): 03 పోస్టులు ➥ PDMLB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెటలర్జీ): 04 పోస్టులు ➥ PDCHB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కెమికల్): 01 పోస్టు ➥ PAHRB ప్రాజెక్ట్ అసిస్టెంట్(హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు ⏩ బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 05 పోస్టులు ➥ PDMV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 01 పోస్టు ➥ PDECV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు ➥ PDEEV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు ➥ PAFNV ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 01 పోస్టు ➤ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్:83 పోస్టులు ⏩ బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్ ➥ POACO ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు ⏩ బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 19 పోస్టులు ➥ PTFTK ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 06 పోస్టులు ➥ PTRMK ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(రేడియో మెకానిక్): 05 పోస్టులు ➥ PTFTI ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 06 పోస్టులు ➥ PTECI ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు ⏩ బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 02 పోస్టులు ➥ PTFTAD ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ఫిట్టర్): 02 పోస్టులు ⏩ బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 06 పోస్టులు ➥ PTFTV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 03 పోస్టులు ➥ PTECV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు ➥ PTEEV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు ⏩ బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 55 పోస్టులు ➥ PTFTB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 20 పోస్టులు ➥ PTECB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 04 పోస్టులు ➥ PTTRB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(టర్నర్): 04 పోస్టులు ➥ PTMB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(మెకానికల్): 05 పోస్టులు ➥ PTWLB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(వెల్డర్): 02 పోస్టులు ➥ PTEPB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రో ప్లేటింగ్): 02 పోస్టులు ➥ PTCSB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(కంప్యూటర్లు): 01 పోస్టు ➥ PTEEB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 07 పోస్టులు ➥ PTMWB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(మిల్ రైట్): 04 పోస్టులు ➥ PTDMB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(డీజిల్ మెకానిక్): 02 పోస్టులు ➥ PTRACB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు ➥ PTPLB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ప్లంబర్): 01 పోస్టు అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ.30,000-రూ.39,000. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.29,500. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.23,000- రూ.27,500. ఇంటర్వ్యూ తేదీలు: 17.02.2024, 18.02.2024, 21.02.2024, 22.02.2024, 25.02.2024.
Regional Description: 