News Thursday, January 25, 2024 - 10:46

Select District: 
News Items: 
Description: 
TMC: టాటా మెమోరియల్ సెంటర్‌లో 102 మెడికల్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్(TMC) స్టాఫ్ నర్స్, సర్జికల్ అసిస్ట్, ఫ్లెబోటోమిస్ట్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌లో మెడికల్ ఉద్యోగాలుRe ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి/ఐటీఐ/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ/ సంబంధిత స్పెషాలిటీలో పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 18 నుంచి 31 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 102 ➥ స్టాఫ్ నర్స్: 50 వయోపరిమితి: 35 సంవత్సరాలు. జీతం: రూ.29,000. ➥ సర్జికల్ అసిస్టెంట్: 04 వయోపరిమితి: 35 సంవత్సరాలు. జీతం: రూ. 30,000 - రూ. 38,000. ➥ ఫారాసిస్ట్: 03 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.27,000 - రూ.30,000. ➥ అనస్థీషియా టెక్నీషియన్: 04 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.21700 - రూ.27000. ➥ అసిస్టెంట్ (అకౌంట్స్): 01 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.23800 - రూ.25000. ➥ క్లర్క్ (అకౌంట్స్): 02 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700 - రూ.23000. ➥ అసిస్టెంట్(పర్ఛేజ్ మరియు స్టోర్): 01 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.23800 - రూ.25000. ➥ క్లర్క్ (పర్ఛేజ్ మరియు స్టోర్): 01 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700-రూ.23000. ➥ క్లర్క్ (HRD): 03 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.21700 - రూ.23000. ➥ అసిస్టెంట్ (HRD): 01 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.23800 - రూ.25000. ➥ క్లర్క్ (ఫార్మసీ): 01 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700 - రూ.23000. ➥ ఫోర్‌మాన్ (సివిల్): 01 వయోపరిమితి: 35 సంవత్సరాలు. జీతం: రూ.25000-రూ.30000. ➥ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 05 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.25000-రూ.30000. ➥ ఆఫీసర్-ఇన్ ఛార్జ్: 01 వయోపరిమితి: 40 సంవత్సరాలు. జీతం: రూ.30000-35000. ➥ CSSD టెక్నీషియన్: 04 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.20000. ➥ హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్: 02 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.23330-25000. ➥ ఫ్లెబోటోమిస్ట్: 06 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.21220. ➥ ఈసీజీ టెక్నీషియన్: 02 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.21700-27000. ➥ నర్సింగ్ ఎడ్యుకేటర్: 01 వయోపరిమితి: 40 సంవత్సరాలు. జీతం: రూ.40000-45000. ➥ కార్పెంటర్: 01 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.21700. ➥ ప్లంబర్: 02 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700. ➥ RO టెక్నీషియన్: 01 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700. ➥ మాసన్ కమ్ పెయింటర్: 01 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700. ➥ PTS టెక్నీషియన్: 01 వయోపరిమితి: 27 సంవత్సరాలు. జీతం: రూ.21700. ➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 01 వయోపరిమితి: 35 సంవత్సరాలు. జీతం: రూ.35000-రూ.40000. ➥ డెంటల్ టెక్నీషియన్: 01 వయోపరిమితి: 30 సంవత్సరాలు. జీతం: రూ.23800. అర్హత: 10వ తరగతి/ఐటీఐ/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ/ సంబంధిత స్పెషాలిటీలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 18.01.2024 నుండి 31.01.2024
Regional Description: 