News Thursday, January 11, 2024 - 16:54

News Items: 
Description: 
NCPOR: ఎన్‌సీపీఓఆర్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు, వివరాలు ఇలా NCPOR Recruitment: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్‌సీపీఓఆర్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు NCPOR Recruitment: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీ లో 3 ఏళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు వివరాలు.. మొత్తం ఖాళీలు: 25 * ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 18 పోస్టులు పోస్టుల కేటాయింపు: జనరల్- 07, ఎస్సీ- 05, ఎస్టీ- 01, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01. * ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II: 07 పోస్టులు పోస్టుల కేటాయింపు: జనరల్- 07. ⏩ ప్రాజెక్ట్: PACER - సదరన్ ఓషన్ ప్రోగ్రామ్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-1): 01 పోస్టు ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-1): 01 పోస్టు పోస్ట్ కోడ్(PS-I-2): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER- క్రియోస్పియర్ మరియు క్లైమేట్ (అంటార్కిటికా) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-2): 01 పోస్టు ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-3): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER- క్రియోస్పియర్ మరియు క్లైమేట్ (హిమాలయా) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-3): 01 పోస్టు ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-4): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER – క్రయోస్పియర్ మరియు క్లైమేట్ (ఐసోటోప్ జియోకెమిస్ట్రీ) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-5): 01 పోస్టు ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-4): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్ : PACER - స్పేస్ వెదర్ స్టడీస్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-5): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు మెయింటెనెన్స్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-6): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్ : PACER: అంటార్కిటిక్ ప్రోగ్రామ్-పాస్ట్ క్లైమేట్ అండ్ ఓషన్ వేరియబిలిటీ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-7): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER: అంటార్కిటిక్ ప్రోగ్రామ్- కోస్టల్ అంటార్కిటికాలోని భారతీయ సెక్టార్ యొక్క హైడ్రోడైనమిక్స్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-6): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER - ఆర్కిటిక్ ఆపరేషన్స్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-8): 02 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER: ఇండియన్ ఆర్కిటిక్ ప్రోగ్రామ్ ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-9): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: PACER - అంటార్కిటిక్ లాజిస్టిక్స్ (జియాలజీ) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-10): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: SAGE (IODP) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-11): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: SAGE (IOGL) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-12): 01 పోస్టు ⏩ ప్రాజెక్ట్: OSMART (EEZ) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-13): 03 పోస్టు ⏩ ప్రాజెక్ట్: DOM (డీప్ ఓషన్ మిషన్) ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్ట్ కోడ్(PS-I-14): 01 పోస్టు పోస్ట్ కోడ్(PS-I-15): 01 పోస్టు ➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్ట్ కోడ్(PS-II-7): 01 పోస్టు అర్హత: పోస్టులని అనుసరించి ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీ లో 3 ఏళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు ఉండాలి. వయోపరిమితి: 40 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- I పోస్టులకు రూ. 56000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- II పోస్టులకు రూ. 67000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 21.02.2024
Regional Description: 