News Thursday, January 11, 2024 - 16:17

News Items: 
Description: 
RRC NWR: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1646 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది నార్త్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వివరాలు.. మొత్తం ఖాళీలు: 1646 డివిజన్ల వారీగా ఖాళీలు.. 1) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, అజ్మేర్: 402 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ ఎలక్ట్రికల్(కోచింగ్)- 30 ➥ ఎలక్ట్రికల్ (పవర్)- 30 ➥ ఎలక్ట్రికల్(TRD)- 40 ➥ కార్పెంటర్ (ఇంజినీర్)- 25 ➥ పెయింటర్ (ఇంజినీర్)- 20 ➥ మేసన్ (ఇంజినీర్)- 30 ➥ పైప్ ఫిట్టర్ (ఇంజినీర్)- 20 ➥ ఫిట్టర్ (C&W)- 50 ➥ కార్పెంటర్ (మెకానిక్)- 25 ➥ డీజిల్ మెకానిక్- 132 2) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, బికనీర్: 424 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ ఫిట్టర్ (మెకానికల్)- 190 ➥ పవర్ (ఎలక్ట్రీషియన్)- 69 ➥ ఎలక్ట్రీషియన్ (కోచింగ్)- 89 ➥ ఎలక్ట్రీషియన్(TRD)- 54 ➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(ఇంజినీర్)- 19 ➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(మెకానిక్)- 03 3) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జైపూర్‌ డివిజన్: 488 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ మెకానికల్(ఫిట్టర్)- 274 ➥ S & T(ఎలక్ట్రానిక్స్ మెకానిక్)- 85 ➥ ఎలక్ట్రికల్/జి(ఎలక్ట్రీషియన్)- 88 ➥ ఎలక్ట్రికల్(TRD)(ఎలక్ట్రీషియన్)- 41 4) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జోధ్‌పూర్ డివిజన్: 67 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ డీజిల్ మెకానికల్- 25 ➥ C&W- 21 ➥ ఎలక్ట్రికల్/ AC- 06 ➥ ఎలక్ట్రికల్/TL- 06 ➥ ఎలక్ట్రికల్- 09 5) బీటీసీ క్యారేజ్, అజ్మేర్: 113 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ పెయింటర్- 25 ➥ ఫిట్టర్- 45 ➥ వెల్డర్- 18 ➥ ఎలక్ట్రీషియన్- 25 6) బీటీసీ లోకో, అజ్‌మేర్: 56 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ డీజిల్ మెకానిక్- 11 ➥ ఫిట్టర్ - 15 ➥ వెల్డర్ - 30 7) క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 29 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ ఫిట్టర్ - 13 ➥ వెల్డర్- 08 ➥ ఎలక్ట్రీషియన్- 08 8) క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 67 ట్రేడుల వారీగాఖాళీలు.. ➥ ఫిట్టర్ - 28 ➥ కార్పెంటర్ - 15 ➥ వెల్డర్(G & E)- 08 ➥ పెయింటర్(జనరల్)- 08 ➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 05 ➥ మెషినిస్ట్- 03 అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి: 10.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2024.
Regional Description: 