News Tuesday, December 19, 2023 - 11:41

News Items: 
Description: 
AP Endowments: ఏపీ దేవాదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - అర్హతలివే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ Government Jobs In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 40 ఏఈఈ పోస్టులు, 35 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఏపీకి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య: 70. ⏩ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టుల కేటాయింపు: ఓసీ-15, బీసీ-09, ఎస్సీ-05, ఎస్టీ-03, ఈడబ్ల్యూఎస్-03. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. వేతనం: రూ.35,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు. ⏩ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టుల కేటాయింపు: ఓసీ-03, బీసీ-01, ఎస్సీ-01. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. వేతనం: రూ.35,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు. ⏩ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఓసీ-13, బీసీ-08, ఎస్సీ-05, ఎస్టీ-02, ఈడబ్ల్యూఎస్-02. అర్హత: బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్‌సీఈ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వేతనం: రూ.25,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు. వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. ''IE(I)-Engineering Staff College of India, Hyderabad పేరిట నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ: 05.01.2024. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Convener, Recruitment Services, Power & Energy Division Engineering Staff College of India, Old Bombay Road, GachiBowli, Hyderabad– 500 032.
Regional Description: 