News Friday, December 15, 2023 - 10:51

Select District: 
News Items: 
Description: 
HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే HSL Recruitment: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 99 పోస్టులను భర్తీచేయనున్నారు. హెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ Hindustan Shipyard Limited Jobs: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శాశ్వత, కాంట్రాక్ట్/ కాంట్రాక్ట్ అండ్‌ పార్ట్ టైమ్ ప్రాతిపదికన మొత్తం 99 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 99 * పర్మినెంట్ పోస్టులు.. ➥ మేనేజర్ (లీగల్): 01 పోస్టు ➥ మేనేజర్ (కమర్షియల్): 02 పోస్టులు ➥ మేనేజర్ (టెక్నికల్): 10 పోస్టులు ➥ మేనేజర్ (ఐటీ & ఈఆర్పీ): 02 పోస్టులు ➥ డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్): 03 పోస్టులు * ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులు ➥ చీఫ్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్): 02 పోస్టులు ➥ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్): 02 పోస్టులు ➥ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్‌: 58 పోస్టులు విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ & ఈఆర్పీ-05, ప్లాంట్ మెయింటెనెన్స్-04, సివిల్-05, టెక్నికల్-23, హెచ్ఆర్/ట్రైనింగ్/అడ్మిన్-05, లీగల్-02, ఢిల్లీ ఆఫీస్-01, సబ్ మెరైన్-10, సేఫ్టీ-02, సెక్యూరిటీ & ఫైర్ సర్వీసెస్-01. ➥ మెడికల్ ఆఫీసర్: 05 పోస్టులు ➥ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్): 06 పోస్టులు * ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ & పార్ట్‌టైమ్ పోస్టులు ➥ సీనియర్ అడ్వైజర్‌ (సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు ➥ సీనియర్ కన్సల్టెంట్: 06 పోస్టులు విభాగాలవారీగా ఖాళీలు: SAP/ERP- 01, ఇంజినీరింగ్-02, వెండర్ & బిజినెస్ డెవలప్‌మెంట్(ముంబయి)-01, ఇండిజినేషన్ & బిజినెస్ డెవలప్‌మెంట్(విశాఖపట్నం)-01, టెక్నికల్(ఢిల్లీ ఆఫీస్)-01 ➥ కన్సల్టెంట్ (లీగల్): 01 పోస్టు అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. * కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 24.12.2023. * ఎఫ్‌టీసీ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 05.01.2024. * పర్మినెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరితేది: 15.01.2024.
Regional Description: 