News Monday, October 16, 2023 - 11:38
Submitted by andhra on Mon, 2023-10-16 11:38
Select District:
News Items:
Description:
NITAP: ఏపీ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ), వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP NIT - అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ), వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన లేదా పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఖాళీల వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2): 24 పోస్టులు
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్, సైన్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. విదశాల్లో ఉంటున్న భారతీయులైతే రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ తదితరాల ఆధారంగా.
జీతం: రూ.70,900.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.
➥ దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 20.11.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, National Institute of
Technology Andhra Pradesh, Kadak
atla, Tadepalligudem - 534101, West Godavari,
Regional Description: