News Monday, October 16, 2023 - 10:34

Select District: 
News Items: 
Description: 
HMFWD: కృష్ణా జిల్లాలో 54 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు, వివరాలు ఇలా మచిలీపట్నంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణా జిల్లా వైద్యారోగ్యశాఖ ఉద్యోగాలు మచిలీపట్నంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు.. * మొత్తం పోస్టుల సంఖ్య: 54. ➥ ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ). కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. జీతం: రూ.36,935. ➥ స్టాఫ్ నర్స్: 24 పోస్టులు అర్హత: జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. జీతం: రూ.32,000. ➥ మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌: 08 పోస్టులు అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఏడాదిన్నర మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం తప్పనిసరి. జీతం: రూ.27,000. ➥ మెడికల్ ఆఫీసర్: 10 పోస్టులు అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: రూ.53,465. ➥ ఎల్‌జీఎస్‌: 04 పోస్టులు అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: రూ.15,000. ➥ సపోర్టింగ్ స్టాఫ్: 3 పోస్టులు అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: రూ.15,000. ➥ సెక్యూరిటీ గార్డ్: 1 పోస్టు అర్హత: ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ లేదా పదోతరగతి అర్హత ఉండాలి. జీతం: రూ.15,000. వయోపరిమితి: 01.01.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: Office of the District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam, Krishna district. దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.10.2023.
Regional Description: 