News Monday, October 16, 2023 - 10:23

Select District: 
News Items: 
Description: 
HMFWD: అనంతపురం జిల్లాలో 56 పారామెడికల్ పోస్టులు, వివరాలు ఇలా నంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లా పారామెడికల్ ఉద్యోగాలు అనంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 21లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు.. * పారామెడికల్ పోస్టులు ఖాళీల సంఖ్య: 56 ➥ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: 02 పోస్టులు ➥ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: 02 పోస్టులు ➥ రేడియోగ్రాఫర్: 01 పోస్టు ➥ థియేటర్ అసిస్టెంట్: 08 పోస్టులు ➥ ల్యాబ్ అటెండెంట్: 02 పోస్టులు ➥ పోస్ట్ మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు ➥ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు ➥ జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్వో/ ఎఫ్ఎన్వో: 28 పోస్టులు ➥ ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టులు ➥ ప్లంబర్: 05 పోస్టులు ➥ ఎలక్ట్రీషియన్: 01 పోస్టులు ➥ ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01 పోస్టులు అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 30.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా. ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Office of the District Coordinator of Hospital Services, Ananthapuramu District. దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 21.10.2023.
Regional Description: 