News Tuesday, September 12, 2023 - 12:30

News Items: 
Description: 
HQ Command: సదరన్ కమాండ్లో 24 సివిలియన్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.57 వేల వరకు జీతం సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ పోస్టులు సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 8 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు.. * మొత్తం ఖాళీలు: 24 ➥ ఎంటీఎస్(మెసెంజర్): 13 ➥ ఎంటీఎస్(డాఫ్టరీ): 03 ➥ కుక్: 02 ➥ వాషర్మ్యాన్: 02 ➥ మజ్దూర్: 03 ➥ ఎంటీఎస్(గార్డనర్): 01 అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. వయోసరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్, షార్ట్లిస్టింగ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.56,900 చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:18.09.2023. ➥ దరఖాస్తుకు చివరితేదీ: 08.10.2023.
Regional Description: 