News Tuesday, September 12, 2023 - 12:26

Select District: 
News Items: 
Description: 
UOH Notification: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి. వివరాలు.. * మొత్తం పోస్టుల సంఖ్య: 95 ➥ డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1 ➥ అసిస్టెంట్ లైబ్రేరియన్- 4 ➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2 ➥ సెక్షన్ ఆఫీసర్- 2 ➥ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02 ➥ సెక్యూరిటీ ఆఫీసర్- 2 ➥ సీనియర్ అసిస్టెంట్- 2 ➥ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1 ➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8 ➥ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1 ➥ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2 ➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1 ➥ ఆఫీస్ అసిస్టెంట్- 10 ➥ లైబ్రరీ అసిస్టెంట్- 4 ➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44 ➥ హిందీ టైపిస్ట్- 1 ➥ ల్యాబొరేటరీ అటెండెంట్- 8 అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టులవారీగా 32 - 56 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: THE ASSISTANT REGISTRAR RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O., GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.09.2023.
Regional Description: 