News Tuesday, September 12, 2023 - 12:19

Select District: 
News Items: 
Description: 
CAS Recruitment: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 13 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది. వివరాలు.. * సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీల సంఖ్య: 250. అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు-47 సంవత్సరాలు, దివ్యాంగులు-52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు-50 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్షిప్ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్కులకు 75 మార్కులు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పనిచేస్తున్నవారికి 15 శాతం మార్కులు, 10 మార్కుల వరకు ఇంటర్న్షిప్కు కేటాయిస్తారు. ముఖ్యమైన తేదీలు... ➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2023. ➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: ప్రక్రియ ప్రారంభం: 13.09.2023
Regional Description: 