News Tuesday, September 12, 2023 - 12:03
Submitted by andhra on Tue, 2023-09-12 12:03
Select District:
News Items:
Description:
Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాలు
డియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 350
1) నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
2) నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు
3) యాంత్రిక్(మెకానికల్): 25 పోస్టులు
4) యాంత్రిక్(ఎలక్ట్రికల్): 20 పోస్టులు
5) యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు
అర్హత: నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్ (ఎంపీసీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి అర్హత ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్టులకు పదోతరగతితోపాటు ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.05.2002 - 30.04.2006 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.09.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.09.2023.
Regional Description: